Okkadai Ravadam Song Lyrics

https://www.youtube.com/stream?v=ff8yamCPsf8

Okkadai Ravadam Song Lyrics from Aa Naluguru

Okkadai ravadam okkadai povadam naduma ee natakam vidhi yelaVenta ye bandhamu raktha sambandhamu thoduga raduga thudi velaMaranamanedi khayamani migilenu keerthi khayamaniNee baruvu nee paruvu mosedi……Aa naluguru… Aa naluguru…Aa naluguru… Aa naluguru…Rajani pedani manchani cheddani bhedhame yerugadi yamapasamOkka aishwrayamu katika daridryamu haddule cheripele maru bhumiMootala loni mooladhanam cheyyadu nedu sahagamanamManaventa thadi kanta nadichedi……Aa naluguru… Aa naluguru…

Okkadai Ravadam Song Lyrics in Telugu

ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమ ఈ నాటకం విధి ఏలావెంట ఏ బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళామరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమనినీ బరువూ నీ పరువూ మొసేదీ…ఆ నలుగురూ… ఆ నలుగురూ…ఆ నలుగురూ… ఆ నలుగురూ…రాజనీ పేదనీ మంచనీ చెడ్డనీ భేదమే యెరుగదీ యమపాశంఒక్క ఐశ్వర్యము కటిక దారిద్ర్యమూ హద్దులే చేరిపెలే మరుభూమిమూటలలోని మూలధనం చెయ్యదు నేడు సహగమనంమనవెంటా తడికంటా నడిచేదీ ….ఆ నలుగురూ… ఆ నలుగురూ…ఆ నలుగురూ… ఆ నలుగురూ…