Listen and Watch Prema Kosam Song lyrics- Bhaag Saale video on e akhabaar. We have taken this Prema Kosam Song lyrics- Bhaag Saale bhajan lyrics from internet.
Prema Kosam song lyrics penned by Kasarla Shyam, music composed by Kaala Bhairava, and sung by Mangli from the movie Bhaag Saale.
Song Name | Prema Kosam |
Singer | Mangli |
Music | Kaala Bhairava |
Lyricst | Kasarla Shyam |
Movie | Bhaag Saale |
క్లోజు ఫ్రెండ్సైనా గొడవ పడేది ప్రేమకోసమే, నళినీ హీరోలైనా విలన్లయ్యేది ప్రేమ కోసమే, ఓ నళినీ నిండా మునిగినా పైకి తేలినా ఈడ ఏం జేసినా ప్రేమ కోసమే, వచ్చేయ్ నళిని ఆ, సన్ను లైటు మూను లైటు మించిందేరా లవ్వు లైటు (కిరికిరి ఏందే ఓ పిల్లా కిర్రెక్కిందా నిలువెల్లా) వద్దు చాటు వద్దు లేటు ఉంటే చాలు కొంత చోటు చలిచలిగుంద ఇయ్యాల చల్ చల్ గుఱ్ఱం ఎక్కాలా ఏ, ప్రేమకోసం, ప్రేమకోసం ప్రేమకోసమె ఏ లొల్లయినా ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఏ ఏ ఏ ఏ ప్రేమకోసం చస్తారంతా ప్రేమకోసం బ్రతికేరంతా ప్రేమకోసం చూస్తారంతా ప్రేమకోసం చేస్తారంతా ఆకు పాక్ కరేపాక్ డాం డూమ్ డయ్య అస్కలకడి బాల సుందరి నీ పేరు నళిని నళిని నళిని, నళిని నళిని ఏ, ప్రేమకోసం… ఏ, ప్రేమకోసం హే, మోతకోసం కూతెట్టినా లవ్వు జేసి పువ్విచ్చినా (గిలగిలమంటే నువ్విళ్ళా) (గలగలమందే మా జిల్లా) మెత్త మెత్తగ దువ్వించినా మత్తు మత్తుగ కవ్వించినా సమజయ్యిందే ఓ పిల్లా సరసకు వస్తాంలే మళ్ళా ఏ, ప్రేమకోసం, ప్రేమకోసం ప్రేమకోసమె ఏ దారైనా ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఏ ఏ ఏ ఏ ప్రేమకోసం ఏ స్కీమైనా ప్రేమకోసం ఏ స్కామైనా ప్రేమకోసం ఏ వారైనా ప్రేమకోసం ఎంతోరైనా
Watch Prema Kosam Song Video
Prema Kosam song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Prema Kosam song is from this Bhaag Saale movie.
Mangli is the singer of this Prema Kosam song.
This Prema Kosam Song lyrics is penned by Kasarla Shyam.
By usingYoutube video downloaderyou can download youtube videos.
Full video and Lyrics of Prema Kosam Song lyrics- Bhaag Saale on our website. Please Share with friends.
Leave a Reply
You must be logged in to post a comment.