మురారి వా సాంగ్ లిరిక్స్-Sarkaru Vaari Paata Video, Lyrics

Listen and Watch మురారి వా సాంగ్ లిరిక్స్-Sarkaru Vaari Paata video on e akhabaar. We have taken this మురారి వా సాంగ్ లిరిక్స్-Sarkaru Vaari Paata bhajan lyrics from internet.

మురారి వా సాంగ్ లిరిక్స్penned by Ananth Sriram , music composed by Thaman S, and sung by Sruthi Ranjani, M.L. Gayatri & Sri Krishna from the movie Sarkaru Vaari Paata.



మురారి వా సాంగ్ లిరిక్స్

Song Name Murari Vaa
Singer Sruthi Ranjani, M.L. Gayatri & Sri Krishna
Music Thaman S
Lyricst Ananth Sriram
Movie Sarkaru Vaari Paata

మురారి వా సాంగ్ లిరిక్స్

మురారి వా.. మురారి వా..
మురళీ వాయిస్తూ.. ముడేస్తివా..
ముసి ముసి నవ్వుల్లో.. మెరుపుల వారెవ్వా..
ముద్దు ముద్దు మాటల్తో.. పడేస్తివా..

ఏయ్ చాల్ చాల్లే.. చాలు ఊరుకో..
ఆ.. మైకంలోనుండి తేరుకో..
ఏవేవో.. మాటలెందుకో..
ఏం కావాలో వచ్చి తీసుకో..

కలేసుకో.. కలబడిపో..
నీ.. కాల్మొక్కుతా కళ్ళుమూసుకో..
మెలేసుకో.. మెలిపడిపో..
నా.. మేనిస్తానింక మోసుకో..


కలేసుకో.. కలబడిపో..
నీ.. కాల్మొక్కుతా కళ్ళుమూసుకో..
మెలేసుకో.. మెలిపడిపో..
నా.. మేనిస్తానింక మోసుకో..

కలేసుకో.. కలేసుకో.. మెలేసుకో..

మురారి వా.. మురారి వా..
మురళీ వాయిస్తూ.. ముడేస్తివా..
ముసి ముసి నవ్వుల్లో.. మెరుపుల వారెవ్వా..
ముద్దు ముద్దు మాటల్తో.. పడేస్తివా..

మధనుడి మాయలోకి మాధవుణ్ణి లాగినావే భామా..
మొదటికి మోసం సుమా..
మధువుల బాయిలోకి చేరినాక మోసమేంది శ్యామా..
మనకిక మోమాటమా..
ముదిరావే.. నా బుజ్జి గోపికో..
సరే చూద్దాం నీకెంత ఓపికో..
చూపిస్తే నాకేమి కానుకో..
అందిస్తా.. నా గుండె కానుకో..

కలేసుకో.. కలబడిపో..
నీ.. కాల్మొక్కుతా కళ్ళుమూసుకో..
మెలేసుకో.. మెలిపడిపో..
నా.. మేనిస్తానింక మోసుకో..

కలేసుకో.. కలబడిపో..
నీ.. కాల్మొక్కుతా కళ్ళుమూసుకో..
మెలేసుకో.. మెలిపడిపో..
నా.. మేనిస్తానింక మోసుకో..

కలేసుకో.. కలేసుకో.. మెలేసుకో..

Watch Murari Vaa Song Video

Murari Vaa song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Murari Vaa song is from this Sarkaru Vaari Paata movie.

Sruthi Ranjani, M.L. Gayatri & Sri Krishna is the singer of this Murari Vaa song.

This Murari Vaa Song lyrics is penned by Ananth Sriram .

By usingYoutube video downloaderyou can download youtube videos.

Song Credits: SONG – MURARI VAA LYRICS – Ananth Sriram SINGER – Sruthi Ranjani, M.L. Gayatri & Sri Krishna Vocal Super Vision – Sri Krishna Programmed & Arranged by – Thaman.S Additional Programming & logic arrangement – Siddhant Mishra Percussions – Veda ( chennai ) Additional percussions – Gongura Band Guitar -Sunny joel & David Winds & flute – NAVEEN ( Mumbai ) MACEDONIAN SYMPHONIC ORCHESTRA FAME’S – ORCHESTRAL MUSIC RECORDING Contractor: FAME’S Macedonian Orchestra Co-Ordinator: Andrew T Mackay Bohemia Junction Limited Chennai Live Strings Orchestra

Full video and Lyrics of మురారి వా సాంగ్ లిరిక్స్-Sarkaru Vaari Paata on our website. Please Share with friends.

Leave a Reply